క్లియర్‌టెలిజన్స్ ఆఫీఫియల్‌గా ఇంటర్నఫనల్ ఆఫీస్ ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒవెన్ ఫ్రీవోల్డ్ (CEO ) .
ఒవెన్ ఫ్రీవోల్డ్ (CEO ) మాట్లాడుతూ : క్లియర్‌టెలిజన్స్ ఆఫీఫియల్‌గా ఇంటర్నఫనల్ ఆఫీస్ ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది.ఆది కూడా హైదరాబాద్ లాంటి ఒక వైబ్రెంట్ సిటీ ...ఆత్బుతంగా అభివృద్ది చెందుతున్న సిటీలో ప్రారంభించడం ఏంతో సంతోషం.ఐటీ శాఖా మంత్రికి , తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్వవాదనలు. తెలంగాణా ప్రభుత్వం సహకారం మరియు గైడెన్స్‌తోనే ఇది సాధ్యపడింది.మా ఈ కంపెనీ పీపుల్ ఫస్ట్ ఆప్రోచ్ తో పనిచేస్తుంది.ఈ మా ప్రయాణం ఇప్పుడే మొదలైంది.ఇవాళ 50 మందితో ప్రారంభమైన ఇండియా డవలెప్‌మెంట్ సెంటర్ వందల సంఖ్యలో ఉద్వోగాల లక్ష్యంతో ముందుకు వెళుతుంది. త్వరలోనే కంపినీ భహుళ అంతస్తుల భవనం నిర్మించే దశకు చేరుకోవడమే మా లక్ష్యం. అనీల్ భరద్వ : ( కో ఫౌండర్ & మేనిజింగ్ పార్టనర్ ) మాట్లాడుతూ : ముందుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్వవాదలను తెలుపుతున్నాను.హైదరాబాద్ గ్లోబుల్ టేక్నాలజీ పవర్ హౌస్‌గా మార్చడంలో ప్రధాన భూమికను ఫోషిస్తున్న ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు అందించిన సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ ప్రఫాళికలు మమ్మల్న...