బ్లూ రిబ్బన్ పెయిర్ కు విశేష స్పందన
మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను ఎంపిక చేసుకోవడం ద్వారా విదేశాలలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని బ్లూ రిబ్బన్ వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ అన్నారు. విదేశాలలో చదువుకోవాలనుకున్న విద్యార్థులు ఆయా యూనివర్సిటీకి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ లోని కత్రియా హోటల్ లో biggest study abroad fair...2025 పేరుతో ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా 32 యూనివర్సిటీలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు. యు ఎస్ ఏ, యూకే, న్యూజిలాండ్, యూరప్ నెదర్లాండ్ తదితర దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ పెయిర్ లో పాల్గొన్నారు. విదేశాల్లో చదువుకున్న వారికి అన్ని రకాలైన సౌకర్యాలు కల్పించేందుకు విధంగా తమ కన్సల్టెన్సీ పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఆయా యూనివర్సిటీలలో విద్యార్థులకు ఏ ఏ కోర్సులకు ఎంత స్కాలర్షిప్ వస్తుంది అనే విషయాలతో పాటు యూనివర్సిటీలో ఉన్న సౌకర్యాల సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుని అవకాశం ఉంటుందని వివరించారు. ప్రస్తుతం మార్కెట్లో ఏఐకి మంచిది డిమాండ్ ఉందని అన్నారు. కేవలం ఈఎస్ఎల్ అని మాత్రం కాకుండా ఇతర దేశాలలో మంచి వాతావరణం తో పాటు అక్కడి వ్రతలు చాలా అద్భుతంగా ఉన్నాయని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా బ్లూ రిబ్బన్ 32 బ్రాంచ్ లు కలిగి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లూ రిబ్బన్ డైరెక్టర్ రణధీర్ తదితరులు పాల్గొన్నారు...
కామెంట్‌లు