ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మోహన్ బాబుగారు అరిచినంత మాత్రన  ఏంజరగదు ఇక్కడ   రాజశేఖర్..v.చిరు  



హీరో రాజశేఖర్ పై  కఠినమై చర్యలు తీసుకోవాలి   మేగాస్టార్ చిరంజీవి
 సభలో రసాభసా  చేయాలని  ముందుగానే ప్రీ ప్లాన్ గా వచ్చారు ' చిరంజీవి
 ప్రోటోకాల్ తెలియదా?
మోహన్ బాబుగారు అరిచినంత మాత్రన  సమస్యలు పరిష్కారం కావు 



 రాజశేఖర్ పై స్ట్రాంగ్ గా చర్యలు తీసుకోవాలని చిరంజీవిమూవి ఆర్టిస్ట్ అసోషియేషన్ లో మరో సారి విభేదాలు భగ్గుమన్నాయి  . మా డైరి ఆవిష్కరణ సభలోమాగురించి మంచి వుంటే మైకు లో చెప్పాలి  చెడు వుంటె చెవిలో చెప్పాలన్న మెగాస్టార్ చిరంజీవి  వ్యాఖ్యల పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు  హీరో రాజశేఖర్ నిజం నిప్పులాంటదని దాచలనుకుంటే పొగవస్తూనే వుంటుందని చిరంజీవికి కౌంటర్ ఇచ్చారు. సభలో పెద్దల సమక్షం లో నే మాటలు కాస్త వివాదానికి దారి తీశాయి..వివాదం మద్యలో మోహన్ బాబు మద్యలో  గట్టిగా అరిచి కల్పించుకునే సందర్భంలో రాజశేఖర్ మోహన్ బాబుగారు అరిచినంత మాత్రన  సమస్యలు పరిష్కారం కావు  అంటూ  గట్టి గా హీరో రాజశేఖర్ సమాదానమిచ్చారు.. మా సమస్యల పై దృష్టి పెట్టడం వల్ల నే  తన కుటుంబం లో అనేక సమస్యలు తలెత్తెయా ని  ఈ సమస్యల వల్లె తన బెంజ్ కార  కోల్సోయానని చిరంజీవి మాటల యుద్దానికి దిగారు   ఒక దశలో రాజశేఖర్ రచ్చ పై చిరంజీవి  మండిపడ్డారు .సీనియర్లు అంటే గౌరవం లేకపోవడం చిరంజీవి చేతిలో మైకు  లాక్కోవడం పట్ల ప్రోటోకాల్ పాటించడంలేదని  ఆయన రాజశేఖర్ తీరు పైర్ అయ్యారు తాను ఎంత శాంతంగా వున్న రెచ్చగొట్టెలా వ్యాఖ్యలు చేయించారని మండి పడ్డారు మెగాస్టార్ ఇష్టం వుంటెరావాలి లేకుటే  సభకు రాకూడదని సభలో రసాభసా  చేయాలని  ముందుగానే ప్రీ ప్లాన్ గా వచ్చారని  డిసిప్టినరి కమిటి వుంటే రాజశేఖర్ పై స్ట్రాంగ్ గా చర్యలు తీసుకోవాలని చిరంజీవి కోరారు. 


జీవిత
అయితె ఈ రాజశేఖర్ సతీమణి జీవిత కల్పించుకోని రాజశేఖర్ మనస్తతత్వం చిన్నపిల్లాడివంటిదని మాలో ఎటువంటి విబేదాలు లేవని చిరంజీవి గారితోఎటువంటి విబేదాలు లేవని జీవిత సర్ది చెప్పారు..


కృష్ణంరాజు
 ఇక పై ఒక కోఆర్డి నేషన్ కమిటి వేస్తామని మా లో ఎవరికి సమస్యలు వచ్చినా భహిరంగ వ్యాఖ్యలు చేయకూడదని కమిటి తోనే చర్చించి సమస్యలు పరిష్కరించుకోవాలని  కృష్ణంరాజు తెలిపారు ఇక పై ఎవరైన మూవి ఆర్టిస్ట్ అసోషియేషన్ పై ఇష్టం వచ్చినట్లు గా   మాట్లడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..


చివరలో మంచు మోహన్ బాబు చిరంజీవి పై లో జోకులు వేస్తు సరదగా గడిపారు..


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*

 * శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*  యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ  వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..   *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే  ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు  అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండ

లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!!

 " లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!! సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల  కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు.  ఇటీవల విడుదలైన ఈ చిత్ర సాంగ్స్, టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లగ్గం సినిమా అక్టోబర్ 18న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.  చక్కటి కథ,కథనాలు, వినసొంపైన సంగీతం, మనుషుల భావోద్వేగాలు, కుటుంబ విలువలు లగ్గం సినిమాలో ఉన్నాయని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారు తెలిపారు. "ఫ్యామిలీ అందరు కలిసి చూడదగ్గ సినిమాగా లగ్గం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని"నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అన్నారు. నటీనటులు: సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు,  రఘుబాబు, రచ్చ రవి,  కనకవ్వ,  వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి. సుగ

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో అమ్మిరాజు ప్యానెల్ ఘనవిజయం..

  తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో అమ్మిరాజు ప్యానెల్ ఘనవిజయం.. తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో దొరై ప్యానల్ మీద అమ్మిరాజు ప్యానెల్ అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో గెలిచి తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ అధ్యక్షుడిగా అమ్మిరాజు కానుమిల్లి ఎంపికయ్యారు. ఆయన వర్గం మొత్తం ఘన విజయం సాధించింది. ప్రధాన కార్యదర్శిగా కే సతీష్ కుమార్, కోశాధికారిగా జి హరినాథ్ విజయ ఢంకా మోగించారు. కుంపట్ల రాంబాబు, జి నాగేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ లుగా గెలుపొందారు. జాయింట్ సెక్రటరీలుగా  కే శ్రీనివాసులు రాజు, రాందాస్ ధనరాజ్ విజయం సాధించారు.  ఇక ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎస్ కృష్ణ, ఎం వెంకటచందు కుమార్ గెలుపొందారు. ఎన్నికల్లో విజయం పట్ల ప్రెసిడెంట్ అమ్మిరాజు కానుమిల్లి సంతోషం వ్యక్తం చేశారు. ఇకమీద సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ కు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటాను అని ఆయన మాటిచ్చారు. అందరం కలిసికట్టుగా పని చేసి యూనియన్ ను మరింత ముందుకు తీసుకెళదామని పిలుపునిచ్చారు.