తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం
ఉద్రిక్తతత ల మద్య శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు తెరుచుకున్నాయి డిసేంబర్ 27 వరకు స్వామివారికి నిత్యపూజలుజరుగనున్నాయి మహిళలు కూడా శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చు అని .2018 సుప్రీంకోర్టు పంచలన తీర్పు నేపద్యంలో ఉద్రిక్తత పరిస్థితులునెలకొన్నాయి ఇప్పటికే పంబ వద్దకు చేరుకున్న పది మంది మహిళలను అనుమంతించలేదని వారిని తిప్పి పంపించేశారు. శబరిమళల లొ 10 వేల మంది పోలీసుల తొ భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. మహిళలు మీడియాలో ప్రచారం కోసమే శబరిమల ఆలయానికి రావొద్దని, వారికీ ఎలాంటి రక్షణ కల్పించలేమని స్పష్టంచేశారు కేరళ రాష్ర్ట చేవదాయ శాఖ మంత్రి
కామెంట్లు