ప్రముఖ దర్శకులు శ్రీ కోదండ రామిరెడ్డి గారి చేతుల మీదుగా " *మెగా స్టార్ ఫ్యాన్* చిత్రం ట్రైలర్ లాంచ్ ,ఈ నవంబర్ 29 న విడుదల.
ప్రముఖ దర్శకులు శ్రీ కోదండ రామిరెడ్డి గారి చేతుల మీదుగా " *మెగా స్టార్ ఫ్యాన్* చిత్రం ట్రైలర్ లాంచ్ ,ఈ నవంబర్ 29 న విడుదల. అల్లు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అల్లు శ్రీరాములు నాయుడు గారి నిర్మాణం లో కిరణ్ వారియర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం మెగా స్టార్ ఫ్యాన్ , ఈ సినిమా లో పింగ్ పాంగ్ సూర్య , డార్లింగ్ ఫేమ్ నర్సింహా కీలక పాత్రలలో నటించగా ఈ సినిమా ట్రైలర్ ను డైరెక్టర్ ఏ.కోదండ రామి రెడ్డి గారి చేతులు మీదుగా విడుదల చెయ్యడం జరిగింది . కోదండ రామి రెడ్డి గారు మాట్లాడుతూ సినిమా ట్రైలర్ చాలా బాగుంది మెగా అభిమానులు ఈ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .. ఈ సినిమాలో నటించిన నటీనటులకు మరియు దర్శక నిర్మాతలకు ఆయన అభినందనలు తెలిపారు .. చిత్ర దర్శకుడు కిరణ్ వారియర్ మాట్లాడుతూ ఈ రోజు ఈ ట్రైలర్ ని మెగా డైరెక్టర్ కోదండ రమి రెడ్డి గారి చేతుల మీదుగా విడుదల అవ్వడం చాల గర్వాంగా ఉందని ఈ సినీమా కోసం చాలా కష్టపడ్డామని ఒక మెగా అభిమానిగా ఈ సినిమా తీయడం చాల గర్వపడుతున్నాను అని అన్నారు ,, ఈ చిత్రం అన్ని వర...