శివరాత్రి కానుకగా ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’
శివరాత్రి కానుకగా ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’ చిత్రం గురించి స్పందించారు సకుటుంబసమేతంగా తప్పక ప్రతి ఒక్కరు చూడవలసిన చిత్రం అన్నారు కామెడి అంటే ప్రతి ఒక్కరు ఇష్ఠపడతారని కామెడితో పాటు హరర్ మిక్సింగ్ తో అందరిని అలరిస్తుందని అన్నారు
నటీ, నటులు
యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్, సత్య కృష్ణ, రఘు కుంచె, బాబు మోహన్, కాదంబరి కిరణ్, ఆకెళ్ల జబర్దస్త్ గణపతి, జెన్నీ తదితరులు in
సాంకేతిక నిపుణులు
నిర్మాత : తుమ్మల ప్రసన్న కుమార్
ప్రొడక్షన్ : శ్రీ వేంకటేశ్వర ఫిలిమ్స్ డివిజన్
దర్శకత్వం : రేలంగి నరసింహారావు
కథ : రేలంగి నరసింహారావు, రేలంగి కరుణ
సంగీతం: సాబు వర్గీస్,
కెమెరా: కంతేటి శంకర్
ఎడిటర్ : వెలగపూడి రామారావు
మాటలు : అంగిరెడ్డి శ్రీనివాస్
పాటలు : వీరేంద్ర కాపర్తి, జయకుమార్
ఆర్ట్స్ : తెలప్రోలు శ్రీనివాస్
పి. ఆర్. ఓ : మధు వి. ఆర్
చీఫ్ కో డైరెక్టర్ : రామారావు కూరపాటి
కో డైరెక్టర్ : కోటి, గోలి వెంకటేశ్వర్లు
ప్రొడక్షన్ డిజైనర్ : గోలి వెంకటేశ్వర్లు
కామెంట్‌లు