మరోసారి భగ్గుమన్న మా లో విబేదాలు పెద్దల సాక్షి గానే
హీరో రాజశేఖర్ పై చర్యలు తీసుకోండి మెగాస్టార్ చిరంజీవి
రాజశేఖర్ పై స్ట్రాంగ్ గా చర్యలు తీసుకోవాలని చిరంజీవిమూవి ఆర్టిస్ట్ అసోషియేషన్ లో మరో సారి విభేదాలు భగ్గుమన్నాయి . మా డైరి ఆవిష్కరణ సభలోమాగురించి మంచి వుంటే మైకు లో చెప్పాలి చెడు వుంటె చెవిలో చెప్పాలన్న మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యల పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు హీరో రాజశేఖర్ నిజం నిప్పులాంటదని దాచలనుకుంటే పొగవస్తూనే వుంటుందని చిరంజీవికి కౌంటర్ ఇచ్చారు. సభలో పెద్దల సమక్షం లో నే మాటలు కాస్త వివాదానికి దారి తీశాయి..వివాదం మద్యలో మోహన్ బాబు మద్యలో గట్టిగా అరిచి కల్పించుకునే సందర్భంలో రాజశేఖర్ మోహన్ బాబుగారు అరిచినంత మాత్రన సమస్యలు పరిష్కారం కావు అంటూ గట్టి గా హీరో రాజశేఖర్ సమాదానమిచ్చారు.. మా సమస్యల పై దృష్టి పెట్టడం వల్ల నే తన కుటుంబం లో అనేక సమస్యలు తలెత్తెయా ని ఈ సమస్యల వల్లె తన బెంజ్ కార కోల్సోయానని చిరంజీవి మాటల యుద్దానికి దిగారు ఒక దశలో రాజశేఖర్ రచ్చ పై చిరంజీవి మండిపడ్డారు .సీనియర్లు అంటే గౌరవం లేకపోవడం చిరంజీవి చేతిలో మైకు లాక్కోవడం పట్ల ప్రోటోకాల్ పాటించడంలేదని ఆయన రాజశేఖర్ తీరు పైర్ అయ్యారు తాను ఎంత శాంతంగా వున్న రెచ్చగొట్టెలా వ్యాఖ్యలు చేయించారని మండి పడ్డారు మెగాస్టార్ ఇష్టం వుంటెరావాలి లేకుటే సభకు రాకూడదని సభలో రసాభసా చేయాలని ముందుగానే ప్రీ ప్లాన్ గా వచ్చారని డిసిప్టినరి కమిటి వుంటే రాజశేఖర్ పై స్ట్రాంగ్ గా చర్యలు తీసుకోవాలని చిరంజీవి కోరారు.
జీవిత
అయితె ఈ రాజశేఖర్ సతీమణి జీవిత కల్పించుకోని రాజశేఖర్ మనస్తతత్వం చిన్నపిల్లాడివంటిదని మాలో ఎటువంటి విబేదాలు లేవని చిరంజీవి గారితోఎటువంటి విబేదాలు లేవని జీవిత సర్ది చెప్పారు..
కృష్ణంరాజు
ఇక పై ఒక కోఆర్డి నేషన్ కమిటి వేస్తామని మా లో ఎవరికి సమస్యలు వచ్చినా భహిరంగ వ్యాఖ్యలు చేయకూడదని కమిటి తోనే చర్చించి సమస్యలు పరిష్కరించుకోవాలని కృష్ణంరాజు తెలిపారు ఇక పై ఎవరైన మూవి ఆర్టిస్ట్ అసోషియేషన్ పై ఇష్టం వచ్చినట్లు గా మాట్లడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..
చివరలో మంచు మోహన్ బాబు చిరంజీవి పై లో జోకులు వేస్తు సరదగా గడిపారు..
కామెంట్‌లు