సూర్యగ్రహణం కారణంగా ఈరోజూరాత్రి 11 గంటల నుంచిరేపుమధ్యాహ్నం 12 గంటల వరకు తిరుమలశ్రీవారిఆలయ తలుపులు మూసివేయనున్నట్లు టిటిడిఅధికారులుతెలిపారు.ఈసందర్భంగాశ్రీవారిఆలయప్రధానఅర్చకులువేణుగోపాలదీక్షితులు తెలిపారు రేపుఉదయం8.08 గంటలకుసూర్యగ్రహణం ప్రారంభమై ఉదయం11.16 గంటలకు పూర్తవుతుందన్నారు. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తుందని, రేపుమధ్యాహ్నం 12గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం, కైంకర్యాలు నిర్వహిoచినఅనంతరం2 గంటలనుంచి భక్తులకు సర్వదర్శనంకు అనుమతిస్తామన్నారు..సూర్యగ్రహణం కారణంగా అన్నప్రసాదాల వితరణ ఉండదని, విఐపి బ్రేక్ దర్శనాన్ని ప్రోటోకాల్ ప్రముఖులతోసహాఅందరికిరద్దు చేస్తామన్నారు. రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు, దివ్యదర్శనం టోకెన్లు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రత్యేక ప్రవేశ దర్శనాలతోపాటుశ్రీవారిఆలయంలోనిర్వహించేఅన్నిరకాలఆర్జితసేవలనురద్దుచేశామన్నారు...
* శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"* యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు.. *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడ...
కామెంట్‌లు