ఏపీలో ఆర్టీసీ ఛార్జీలు పెంపు మంత్రి పేర్నినాని
పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై..
కిలో మీటర్‌కు 10 పైసలు పెంపు
మిగిలిన అన్ని సర్వీసులకు 20 పైసలు పెంపు
డీజిల్ ధరలు పెంచినందుకే ఆర్టీసీ ఛార్జీలు పెంచాం
ఆర్టీసీని బ్రతికేందుకే ప్రభుత్వం లక్ష్యం
ఏటా ఆర్టీసీకి రూ.1200 కోట్ల నష్టం వస్తోంది- పేర్నినాని
విజయవాడ ..ఆర్టీసీని బ్రతికేందుకే ప్రభుత్వం లక్ష్యం అందుకే ఆర్టీసీ చార్జీలు పెంచామని మంత్రి పేర్నినాని తెలిపారు ఏటా రూ.1200 కోట్ల నష్టం వస్తోందని ఒక వైపు డీజిల్ ధరలు పెంపు.2015 లో డీజిల్ ధర 50 ఉంటే నేడు 75 కు చేరిందని మరో వైవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా అంస్థ కి పేరుకుపోయిన నష్టాలు 6735 కోట్ల రూపాయలు కు చేరుకుంది,2995వకోట్లు వివిధ వ అప్పులు 3740 కోట్లు.. బకాయిలు. .ఉద్యోగుల జీతభత్యాలు , పి ఆర్ సి , భారంగా మారాయి..ప్రతినెలా 100 కోట్లు అప్పు పెరుగుతుంది..ఆర్టీసీ దివాళా తీయాల్సిన పరిస్థితులున్నాయన్నారు మంత్రి పేర్నినాని అయితే పెరిగిన చార్జీలు ఏప్పటి నుండి అమలు లోకి రానున్నాయో త్వ రలో చెబుతామన్నారు
కామెంట్‌లు