రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం మంత్రి బొత్స
అసెంబ్లీ శీతాకాల సమావేశాలను టీడీపీ సజావుగా జరగనివ్వడం లేదని మండిపడ్డారుమంత్రి బొత్స సత్యనారాయణ .తెలుగుదేశం నేతలు రాష్ట్రాన్ని అవినీతి మయం చేశారని పేర్కన్నారు ..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్సార్ స్పూర్తితో అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. రాజధాని విషయంలో అసెంబ్లీలో చర్చించిన తర్వాత స్పష్టత ఇస్తామన్నారు .రాజధాని ప్రాంతంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు .అమరావతిలో భవనాలు నిర్మాణ దశలో ఉన్నావాటిని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని పేర్కోన్నారు రాష్ట్రంలో మహిళలకు,బాలికలకు రక్షణ కల్పించడానికే దిశ యాక్ట్ తీసుకువచ్చాం అన్నారు
కామెంట్‌లు