తిరుపతి లో మరో దారుణం 16 ఏళ్ళ మైనర్ బాలికను రేప్
లిఫ్ట్ ఇస్తామని చెప్పి ముళ్ళపొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు
తిరుపతి సమీపంలో ముళ్ళపూడిలో వద్ద 16 ఏళ్ళ మైనర్ బాలికను ఇద్దరు యువకులు రేప్
.
ఎన్ని చట్టాలు వచ్చిని మహిళల పై అత్యచారాల పరం పర కొనసాగుతునే వుంది దిశ ఘటన ఇంకా మరువక ముందే తిరుపతి లో మరో దారుణం చోటు చేసేకుంది .లిఫ్ట్ ఇస్తామని చెప్పి16 ఏళ్ళ మైనర్ బాలికను రేప్ చేశారు ఇద్దరు యువకులు వివారల్లోకి వెళితె ముళ్ళపూడిలో వద్ద 16 ఏళ్ళ మైనర్ బాలిక నడుచుకుంటూ వెళుతున్న సమయంలొ బాలిక కు లిప్ట్ ఇస్తామని మాయ మాటలు చెప్పి . వెంకటేశ్,రాజమోహన్ నాయక్ అనే ఇద్దరు యువకులు ముళ్ళపొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు ఇద్దరు యువకులను తిరుచానూరు పోలీసులు అరెస్టు చేశారు..ఇందులో ఒకరు రౌడి షీటర్ పలు కేసుల్లొ ముద్దాయి అని సమాచారం
.
కామెంట్‌లు