చెన్నమనేని రమేష్ కు భారత పౌరసత్వం రద్దు
వేములవాడటీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ అధికారిక ప్రకటన జారిచేసింది చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని ఎన్నికల్లో పోటి చేయడాని అర్హుడు కాదని హోమ్ శాఖకు ఆది శ్రీనివాస్ గతంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే అప్పటి నుంచి భారత పౌరసత్వంపై పోరాటం చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా చెన్నమనేనికి కేంద్ర ప్రభుత్వం భారత పౌరసత్వానికి అనర్హుడంటూ హోంశాఖ ప్రకటించింది ఆయన భారత పౌరుడు కాదని ఎలాంటి అధికారాలు పొందేందుకు అర్హుడు కాదని కేంద్ర హోమ్ శాఖ స్పష్టం చేసింది..
కామెంట్‌లు