టిడిపినేతలు ఇచ్చిన ఇళ్ళ పట్టాలన్ని నకిలీవే
యార్లగడ్డ వెంకట్రావు
వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలపై స్పందించాసల్సిన అవసరం లేదని చెప్పారు వైయస్‌ఆర్ సీపీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు..సీయం జగన్ ను కలిసినపుడు వంశీ విషయం చర్చకు రాలేదన్నారు
వైయస్ జగన్‌పై ఉన్న విశ్వాసంతో అమెరికా నుంచి వచ్చానని, ఆయన ఆదేశాల మేరకు నడుచుకుంటానని పార్టీ వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని స్వాగతిస్తానన్నారు ఎన్నికల సమయం లో గన్నవరం లో టిడిపి నేతలు ఇచ్చిన ఇళ్ళ పట్టాలన్ని నకిలీవని ఆరోపించారు
కామెంట్‌లు