చిత్తూరు జిల్లా బైరవ కోన లో క్షుద్ర పూజల కలకలం
చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధంగా ఉన్న నీలకంటేశ్వర స్వామి ఆలయంలో కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి అనుమతి లేని పూజలు నిర్వహించారు.ఆలయ అధికారుల అనుమతి లేకుండా చెన్నైకు చెందిన ఐదుగురు వ్యక్తులు అమావాస్య కావడంతో ఒళ్లు గగుర్పొడిచే రీతిలో అనధికారికంగా పూజలు నిర్వహించారు. స్థానికుల సమాచారంతో పూజలు నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పూజలు నిర్వహించేందుకు శ్రీకాళహస్తి ఆలయ ఏఈఓ ధనపాల్ సహకరించాడన నెపంతో ఏఈఓ ధనపాల్ ను
రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది
కామెంట్‌లు