షరతులు లేకుండా విదులకు ఆహ్వానిస్తే సమ్మె విరమించడానికి సిద్దం......అశ్వద్ధామ రెడ్డి .. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్
షరతులు లేకుండా విదులకు ఆహ్వానిస్తే సమ్మె విరమించడానికి సిద్దం.......అశ్వద్ధామ రెడ్డి . ఆర్టీసీ జేఏసీ కన్వీనర్
ప్రభుత్వం షరతులు లేకుండా విదులకు ఆహ్వానిస్తే సమ్మె విరమించడానికి సిద్దంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి .. తెలిపారు
ఎలాంటి షరతులు లేకుండా కార్మికుల ను విదుల్లోకి తీసుకోవాలని ..అశ్వద్ధామ రెడ్డి కోరారు
షరతులు లేని చేరికలు మా ప్రధాన డిమాండ్.గా షరతులు లేని విదులకు ఆహ్వానించాలని కోరుతున్నామన్నారు
సమస్యలను లేబర్ కోర్ట్ పరిష్కరిస్తుందనే నమ్మకం ఉందదన్నారు సమ్మె కాలానికి జీతాల విషయాన్ని లేబర్ కోర్ట్ లో లేవనెత్తుతాం...
ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సూచన రాలేదు.. ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిస్తున్నామని ఆశాబావం వ్యక్తం చేశారు
కామెంట్‌లు