ఆర్టీసీ సమ్మెవిరమణ అశ్వద్దామ రెడ్డి.. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్
నైతిక విజయం మనదే.. కార్మికులు ఓడిపోలేదు
ఆర్టీసీ కార్మికులు 52రోజులు సుదీర్ఘ పోరాటం చేసిసమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్దామ రెడ్డి.. నిర్భందాలు చేసినా పోరాటం విజయవంతం చేసారు..నైతిక విజయం మనదే.. కార్మికులు ఓడిపోలేదు..రేపు ఉదయం 6గంటలకు డిపోల వద్దకు చేరి విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు తాత్కాలిక కార్మికులు ఎవరూ దయచేసి డిపోల వద్దకు రాకండి..విధులకు తీసుకోక పోతే ఉదృతంగా పోరాటం కొనసాగిస్తాం..ఉద్దేశ్య పూర్వకంగా సంస్థ లో అంతర్గతంగా మార్పులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు...ఉద్దేశ్య పూర్వకంగా సంస్థ లో అంతర్గతంగా మార్పులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు...అమరవీరుల కుటుంబాలను జేఏసీ అన్ని విధాలుగా ఆదుకునే ప్రయత్నం చేస్తాం...మా పోరాటం కొనసాగుతోంది.. సమస్యల పరిష్కారం అయ్యేవరకు పోరాడుతాం
కామెంట్‌లు