అమరావతి .ఇసుక సమస్య పై గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ ను కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ గవర్నర్ కు లేఖ అందించారు గవర్నర్ జోక్యం చేసుకోవాల్సిందిగా కోరారు
అనంతరం మీడియా తో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం పై ఘాటుగా స్పందించారు రాష్ర్టం లో ఇసుక కొరత నెలకొందని దాదాపు 50 మంది చనిపోయారని ప్రభుత్వం ఎందుకు స్పందించదని ప్రశ్నించారు.మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో సీయం జగన్ చేసి నా వ్వాఖ్వల పై పవన్ మండి పడ్డారు
జనసేన అంటే వైసిపి.భయం పట్టుకుందని అందుకే ప్రతి సారి నేను మూడు పెళ్ళిళ్లు చేసుకున్నాని వ్యక్తిగత గత ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు .ప్రభుత్వం అవగాహన లేకుండా పాలిస్తుందని మండి పడ్డారు విది విదానాల పై మాట్టడాలి కాని ,,వ్యక్తిగత విషయాల పై మాట్లడవద్దని లేదంటే మేము అదె స్థాయి లో స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు
* శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"* యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు.. *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడ...
కామెంట్‌లు