హైదరబాద్.. సినీ నిర్మాత సురేశ్ బాబు ఇంటిపై ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు సురేశ్ ప్రొడక్షన్స్ కార్యాలయం, రామానాయుడు స్టూడియోలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.. హీరోలు, దర్శక నిర్మాతల నివాసాల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి.వివరాలు తెలియాల్సి ఉంది. సురేశ్ ప్రొడక్షన్స్ కార్యాలయం, రామానాయుడు స్టూడియోలోనూ సోదాలు కొనసాగుతున్నాయి ప్రముఖ హీరో నాని తో పాటు ఏక కాలంగా పది ప్రాంతాలో దాడులు నిర్వహించారు సురేశ్ ప్రొడక్షన్స్ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆరా తీస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి ఐటీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. . హీరోలు, దర్శక నిర్మాతల నివాసాల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..టాలీవుడ్ లో బాగా గుర్తింపు పొందిన వారి ఇళ్లలో మరియు కార్యాలయాల్లో దాడులు జరగటం గమనార్హం. ఐటీ అధికారులు రోటీన్ గానే తనిఖీలు చేస్తున్నామని చెబుతున్నారు.
కామెంట్‌లు