తమిళ చిత్ర నటుడు , దర్శకులు భాగ్యరాజా.ఒక సినిమా వేడుకలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 'కరుత్తుగులై పుదిఉసెయ్' సినిమా ట్రైలర్ లాంఛ్‌లో ఆయన మహిళల పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా సెల్ ఫోన్స్ కారణంగా ఆడవాళ్లు చెడిపోతున్నారని, వివాహేతర సంబంధం కోసం భర్త, పిల్లల్ని ఒదిలేస్తున్నారన్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు .భాగ్యరాజా వ్యాఖ్యల పై మహిళ సంఘాలు భగ్గుమంటున్నాయి.. ఇటీవల పొలాచ్చిలో జరిగిన రేప్ ఘటనలో మగవాళ్లది అసలు తప్పే లేదని పురుషులను వెనుకోసుకొచ్చారు భాగ్యరాజా అక్కడ అమ్మాయి అవకాశం ఇచ్చింది కాబట్టి రేప్ జరిగిందంటూ పురుషులు ఎన్ని సంబంధాలు పెట్టుకున్న ఏమి కాదంటూ వ్యాఖ్యానించడం పట్ల తమిళనాడు లో తీవ్ర దుమారం రేగుతోంది మహిళల అజాగ్రత్త వల్లే రేపులు జరగుతున్నాయని చెప్పారు.. ఈ జనరేషన్ ఆడవాళ్లు చాలా మంది పద్దతులను కట్టుబాట్టను గాలికి ఒదిలేస్తున్నారన్నాని అలాంటి వాళ్ల వల్లే ఇలంటి తప్పులు జురుగుతున్నాయని భాగ్యరాజా మాట్లాడటం పై తమిళనాడు వ్యాప్తంగా మహిళలు మండి పడుతున్నారు వెంటనే బేషరతు గా క్షమాపణలు చెప్పాలని డిమాండు చేస్తున్నారు
* శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"* యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు.. *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడ...
కామెంట్‌లు